Rayachoti: రామాపురంలో ఎంబీ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం!

Rayachoti: అన్నమయ్య జిల్లా రామాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంబీ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, ద్వారకనాథరెడ్డి, మౌర్యా రెడ్డి ప్రారంభించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 6 Nov 2026 4:27 PM IST
Rayachoti
X

Rayachoti: రామాపురంలో ఎంబీ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం!

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన MB ఫ్యామిలీ రెస్టారెంట్‌ను చిన్నమండెం మండల జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు,తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మౌర్యా రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతనంగా ప్రారంభించినh వ్యాపారం మంచి ఆదరణ పొందుతూ విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI