Pulivendula: పులివెందుల మున్సిపల్ ఎన్నికలకు 750 మందితో భారీ బందోబస్తు!

Pulivendula: కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికలకు 750 మంది సిబ్బందితో పోలీసుల భారీ బందోబస్తు. 80 పోలింగ్ కేంద్రాల వద్ద అడిషనల్ ఎస్పీల పర్యవేక్షణ.

T. AMARNATH, PULIVENDULA
Published on: 31 Oct 2026 12:37 PM IST
Pulivendula
X

Pulivendula: పులివెందుల మున్సిపల్ ఎన్నికలకు 750 మందితో భారీ బందోబస్తు!

Pulivendula: కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్న పోలీసులు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు పర్యవేక్షణ పులివెందులలో మొత్తం 750 మంది సిబ్బందితో ఎట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని మన నామినేషన్ రోజు జరిగిన అల్లర్ల దృశ్య మొత్తం 80 పోలింగ్ కేంద్రాలలో గట్టి బందోబస్తుతో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్లు 200 మీటర్లకు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి 100 మీటర్ల లోపు ఎటువంటి వాహనాలను అనుమతించబోమని అలాగే ఓటు వినియోగించుకున్న వారు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని వేరే పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లకూడదని తెలిపారు.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA