Pulivendula: ఉద్రిక్తత వైఎస్సార్‌సీపీ-టీడీపీ ఘర్షణ బాష్పవాయువు

Pulivendula: అంబకపల్లె రహదారిలో వైఎస్సార్‌సీపీ టీడీపీ శ్రేణుల మోహరింపుతో తీవ్ర ఉద్రిక్తత ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి గాలిలోకి కాల్పులు జరిపారు

T. AMARNATH, PULIVENDULA
Published on: 17 Oct 2026 4:17 PM IST
Pulivendula
X

Pulivendula: ఉద్రిక్తత వైఎస్సార్‌సీపీ-టీడీపీ ఘర్షణ బాష్పవాయువు

Pulivendula: అంబకపల్లె రహదారిలో మొహరించిన వైకాపా, తెదేపా శ్రేణులు. కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో వైకాపా శ్రేణులపై బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు. పులివెందులలో ఉద్రిక్తత పరిస్థితులు కాల్పులు జరిపిన పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడిన వైకాపా నేతలు ఒకేసారి నామినేషన్ వేయడానికి అవకాశం ఇవ్వాలని వైకాపా పట్టు అడ్డుకున్న తెదేపా నేతలు

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA