Pulivendula: పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ స్థానం జనరల్ మహిళకు కేటాయింపు!
Pulivendula: పులివెందుల మున్సిపాలిటీ ఛైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయింపు. 40 వార్డుల రిజర్వేషన్ల వివరాలను ప్రకటించిన అధికారులు.
Pulivendula: పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ స్థానం జనరల్ మహిళకు కేటాయింపు!
Pulivendula: కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి జనరల్ మహిళ కేటాయింపు. పులివెందుల మున్సిపాలిటీ లో 40 వార్డులు . వార్డుల వారీగా రిజర్వేషన్లు. ఎస్టీలకు. 31 వార్డు ఎస్సీలకు. మహిళలకు 5,32 వార్డులు, పురుషులకు.6,18,34 వార్డులు బీసీలకు. మహిళలకు.2,7,10,16,36,38,39 వార్డులు పురుషుల కు.4,8,11,12,14,20,35 వార్డులు జనరల్ మహిళ లకు.3,9,19,22,23,24,25,26,27,30,37 వార్డులు. జనరల్ వార్డులు.1,13,15,17,21,28,29,33,40 వార్డులు.




