Pulivendula: పులివెందులలో భారీ అగ్నిప్రమాదం రూ.35 లక్షల ఆస్తి నష్టం!

Pulivendula: పులివెందుల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమీపంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం. బైక్ మెకానిక్, హార్డ్‌వేర్ దుకాణాలు దగ్ధం, 20 ద్విచక్ర వాహనాలు కాలి బూడిద.

T. AMARNATH, PULIVENDULA
Published on: 10 Sept 2026 11:50 AM IST
Pulivendula
X

Pulivendula: పులివెందులలో భారీ అగ్నిప్రమాదం రూ.35 లక్షల ఆస్తి నష్టం!

Pulivendula: పులివెందుల పట్టణంలోని హెచ్‌డీఎఫ్‌సీ సమీపంలో బుధవారం అర్ద రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం. బైక్ మెకానిక్ దుకాణంతో పాటు హార్డ్ వేర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగిన మంటలు.

మంటలను అదుపు చేసేందుకు సుమారు గంటపాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది.

హార్డ్ వేర్ దుకాణంలోని వస్తువులు, ఇతర సామగ్రి, మెకానిక్ షాప్ లో ఉన్న సుమారు 20 ద్విచక్ర వాహనాలు మంటల్లో కాలిపోయినట్లు సమాచారం. దాదాపు 35 లక్షలు నష్టం వాటిల్లినట్లు చెప్పిన బాధితులు.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA

Next Story