Proddatur: ప్రొద్దుటూరులో ఎంపీటీసీ నామినేషన్లకు పటిష్ట నిఘా: డీఎస్పీ

Proddatur: ప్రొద్దుటూరులో ఎంపీటీసీ నామినేషన్ల నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద డ్రోన్ నిఘా, 500 మీటర్ల పరిధిలో వాహన నిషేధం అమల్లోకి తెచ్చినట్లు డీఎస్పీ తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 20 Oct 2026 8:44 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో ఎంపీటీసీ నామినేషన్లకు పటిష్ట నిఘా: డీఎస్పీ

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ఎంపిటిసి నామినేసన్లు ప్రక్రియ నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రానికి 500 మీటర్ల పరిధిలో ఎలాంటి వాహనాలు నిలపరాదు. పోలీస్ యాక్ట్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, నామినేషన్ ప్రక్రియకు ఆటంకం సృష్టించినా ఉపేక్షించేది లేదు; చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ బాలస్వామి రెడ్డి తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR