Porumamilla: ఎంపీడీవో ఆఫీసులను తనిఖీ చేసిన సీఐ సుబ్రమణ్యం
Porumamilla: స్థానిక సంస్థల నామినేషన్ల నేపథ్యంలో పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన ఎంపీడీవో కార్యాలయాలను సీఐ ఆర్. సుబ్రమణ్యం పరిశీలించి ఆంక్షలు ప్రకటించారు.
Porumamilla: ఎంపీడీవో ఆఫీసులను తనిఖీ చేసిన సీఐ సుబ్రమణ్యం
Porumamilla: స్థానిక ఎన్నికలు ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నామినేషన్ లో భాగంగా పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన ఎంపీడీవో కార్యాలయాలను పరిశీలించిన పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ సుబ్రమణ్యం.
జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్టివ్ మరియు ఇంకా 163 బి ఎన్ ఎస్ యాక్ట్ అమల్లో ఉంటుందన్న సీఐ సుబ్రహ్మణ్యం.
500 మీటర్ల పరిధిలో అనుమతి లేని వ్యక్తులు గుమి కూడ రాదని నామినేషన్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు నిబంధనలను పాటించాలని అటు ఉల్లంఘించినచో కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సిఐ సుబ్రహ్మణ్యం.




