Peddamandyam: పెద్దమండ్యం మండల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా జిట్టా వెంకటరమణ ఖరారు!
Peddamandyam: అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా జిట్టా వెంకటరమణ ఖరారు. పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన వెంకటరమణ.
Peddamandyam: పెద్దమండ్యం మండల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా జిట్టా వెంకటరమణ ఖరారు!
Peddamandyam: తంబళ్లపల్లి నియోజకవర్గం పెద్దమండ్యం మండల తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా జిట్టా వెంకటరమణ ఖరారయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ, మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.




