Rayachoti: సుగవాసి ప్రసాద్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పీటీసీ!
Rayachoti: అన్నమయ్య జిల్లా పరిషత్ చైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబును ఒంటిమిట్ట మాజీ జడ్పీటీసీ సభ్యులు ముద్దుకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
Rayachoti: సుగవాసి ప్రసాద్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పీటీసీ!
Rayachoti: సుగవాసి ప్రసాద్ బాబును కలిసిన మాజీ జడ్పీటీసీ సభ్యులు ముద్దుకృష్ణారెడ్డి.అన్నమయ్య జిల్లా పరిషత్ చైర్మన్, రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, సుగవాసి ప్రసాద్ బాబు గారిని కడప జిల్లా ఒంటిమిట్ట మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీ ముద్దుకృష్ణారెడ్డి గారు. ఈరోజు సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారితో ఆత్మీయంగా ముచ్చటించి, నూతనంగా జిల్లా పరిషత్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు.




