Pulivendula: పులివెందులలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం!
Pulivendula: కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ, టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.
Pulivendula: పులివెందులలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం!
Pulivendula: వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆడిటోరియంలో నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఐడెంటి కార్డుల పంపిణీ చేసిన ఎంపీ. మున్సిపల్ ఎన్నికల్లో ఓసి అభ్యర్థి ఖరారు అయితే వైయస్ మనోహర్ రెడ్డి అభ్యర్థి.
వెన్నుపోటు పార్టీ వెన్నుపోటు పాలన అనే మేనిఫెస్టోను ఆవిష్కరించిన ఎంపి. ఎంపీ అవినాష్ రెడ్డి హాట్ కామెంట్స్. పులివెందులలో చోటామోటా నాయకులకు 25 మంది గన్మెన్లను ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు కేవలం పోలీసులను దండుపాళ్యం బ్యాచ్ లను నమ్ముకొని ఎన్నికలు చేయాలనుకుంటుంది. వైసిపి నాయకులపై ఒక్క దెబ్బ పడిన,తిరిగి నాలుగు దెబ్బలు పడతాయంటూ హెచ్చరించారు. సజావుగా ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకు వైయస్సార్ పార్టీ అండగా నిలబడుతుంది. రానున్న కరువును దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు ఒక్క నీటి బొట్టును కూడా పైడిపాలెం , చిత్రావతి కానీ తీసుకురాలేదు.




