Rayachoti: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో ఘనంగా ప్రజాదర్బార్!

Rayachoti: చిన్నమండెం మండలం పడమటి కోనలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాత్రి వేళ ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 26 Sept 2026 10:17 AM IST
Rayachoti
X

Rayachoti: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో ఘనంగా ప్రజాదర్బార్!

Rayachoti: సొంత గ్రామమైన పడమటి కోన బోరెడ్డిగారిపల్లెలో రాత్రి వేళ ప్రజాదర్బార్.. నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలోని తన సొంత నివాసంలో రాత్రి వేళ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజాదర్బార్ నిర్వహించారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన వినతిపత్రాలను స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమయం ఏదైనా.. ప్రజల కోసం అందుబాటులో ఉండటమే తన లక్ష్యమని మంత్రి తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI