Rayachoti: నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!

Rayachoti: గొర్ల ముదివేడులో జరిగిన వివాహ వేడుకలో రాష్ట్ర రవాణా, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 15 Oct 2026 10:30 AM IST
Rayachoti
X

Rayachoti: నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!

Rayachoti: అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం,రాయచోటి మండలం,గొర్ల ముదివేడు గ్రామంలోని ఏపిలవంకపల్లెలో బుధవారం రోజు రాత్రి జరిగిన నాగరాజా – నందిని వివాహ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ప్రేమానురాగాలతో నిండాలని ఆకాంక్షించారు. నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI