Rayachoti: వీరభద్ర స్వామి ఆలయంలో తృతీయ పడిపూజలో పాల్గొన్న మంత్రి!

Rayachoti: రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన తృతీయ పడిపూజ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 17 Nov 2026 7:28 AM IST
Rayachoti
X

Rayachoti: వీరభద్ర స్వామి ఆలయంలో తృతీయ పడిపూజలో పాల్గొన్న మంత్రి!

Rayachoti: రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన తృతీయ పడిపూజ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దైవ ఆశీస్సులు పొందారు. అనంతరం కోణా విజయ్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమణారెడ్డి, ఆలయ చైర్మన్ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI