Rayachoty: సంబేపల్లి మండలంలో పర్యటించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి!
Rayachoty: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దుద్యాల గ్రామంలో రమేష్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు.
Rayachoty: సంబేపల్లి మండలంలో పర్యటించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి!
Rayachoty: సంబేపల్లి మండలం దుద్యాల గ్రామం గుట్టమీద పల్లెలో రమేష్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గారికి రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. మంత్రి గారు వారితో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించి, గ్రామంలో ప్రజల పరిస్థితులు, స్థానికంగా ఉన్న సమస్యలు, అభివృద్ధి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




