Rayachoti: ఏషియన్ గేమ్స్ పతక విజేతలకు మంత్రి అభినందనలు!
Rayachoti: ఏషియన్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ అనిల్ మోహడ్‌లకు అభినందనలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
Rayachoti: ఏషియన్ గేమ్స్ పతక విజేతలకు మంత్రి అభినందనలు!
Rayachoti: ఏషియన్ గేమ్స్‌లో రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ రజతం సాధించిన ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ అనిల్ మోహడ్‌కు అభినందనలు తెలిపిన మంత్రి మండిపల్లి. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్‌లో రజత పతకం సాధించిన ధీరజ్–కుంకుమ్ అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణం.
క్రమశిక్షణ తో తీసుకున్న శిక్షణతోభారత ఆర్చరీకి గొప్ప విజయాన్ని అందించినందుకు సంతోషంగా ఉంది అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారుల ప్రతిభకు అభినందనలు.
భారత ఆర్చరీలో యువ ప్రతిభకు ధీరజ్, కుంకుమ్ విజయాలు దేశ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. భవిష్యత్‌లో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ అనిల్ మోహడ్‌కు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్ష.




