Rayachoti: రాయచోటిలో వధూవరులను ఆశీర్వదించిన మంత్రి మండిపల్లి!

Rayachoti: రాయచోటిలో జరిగిన డా. రామ్ ప్రణయ్, డా. పల్లవి వివాహ వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 22 Nov 2026 9:37 AM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో వధూవరులను ఆశీర్వదించిన మంత్రి మండిపల్లి!

Rayachoti: రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్డులో ఆర్‌.టీ.ఓ కార్యాలయం పక్కన ఉన్న పీ.డీ.ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన డా. రామ్ ప్రణయ్, డా. పల్లవి వివాహ వేడుకల్లో మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం కొనసాగాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI