Rayachoti: నూతన గృహప్రవేశం చేసుకున్న దంపతులకు మంత్రి మండిపల్లి శుభాకాంక్షలు!

Rayachoti: కడప జిల్లా శివానందపురంలో శిల్పా, మధుకర్ దంపతుల నూతన గృహప్రవేశ వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీపీ హరిత రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Nov 2026 4:04 PM IST
Rayachoti
X

Rayachoti: నూతన గృహప్రవేశం చేసుకున్న దంపతులకు మంత్రి మండిపల్లి శుభాకాంక్షలు!

Rayachoti: కడప జిల్లా శివానందపురంలోని బుద్ధ టౌన్‌షిప్ రోడ్డులో శిల్పా, మధుకర్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న నివాసంలో నిర్వహించిన గృహప్రవేశ వేడుకలకు మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, ఆయన సతీమణి చిన్నమండెం మండల ఎంపీపీ మండిపల్లి హరిత రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన గృహప్రవేశం చేసుకున్న శిల్పా, మధుకర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి నూతన నివాసం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఎల్లప్పుడూ కళకళలాడాలని ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI