Rayachoti: అనంతపురం గంగమ్మ నవరాత్రి ఉత్సవాల్లో మండిపల్లి హరితమ్మ!
Rayachoti: లక్కిరెడ్డిపల్లె అనంతపురం గంగమ్మ దసరా నవరాత్రి ఉత్సవాలకు హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ.
Rayachoti: అనంతపురం గంగమ్మ నవరాత్రి ఉత్సవాల్లో మండిపల్లి హరితమ్మ!
Rayachoti: లక్కిరెడ్డిపల్లె అనంతపురం గంగమ్మ జాతరలో మొదటిసారిగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న శుభ సందర్భంగా... ఉత్సవాలకు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి,ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి మండిపల్లి హరితమ్మ గారు.
ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గం లోని వర్షాలు వర్షాలు బాగా కురిసి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, శ్రీశ్రీశ్రీ అనంతపురం గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్న మండిపల్లి హరితమ్మ గారు
ఈ ఉత్సవ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు యనమల మదన్ మోహన్ గారు, వారి కుటుంబ సభ్యులు,టిడిపి నాయకులు, కార్యకర్తలు, గంగమ్మ తల్లి భక్తాదులు,తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.




