Madanapalle: మదనపల్లె డీఎస్పీని కలిసిన టీడీపీ నేత కట్టా దొరసామినాయుడు!

Madanapalle: మదనపల్లె డీఎస్పీ బి. ప్రసాద్‌ను తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు కట్టా దొరసామినాయుడు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

Srinivasulu, Madanapalle
Published on: 8 Oct 2026 10:26 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె డీఎస్పీని కలిసిన టీడీపీ నేత కట్టా దొరసామినాయుడు!

మదనపల్లె: అన్నమయ్య జిల్లామదనపల్లె తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, మాజీ TNSV రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టా దొరసామినాయుడు మదనపల్లె డీఎస్పీ బి. ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం కొద్దిసేపు మర్యాదపూర్వకంగా మాట్లాడారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle