Rayachoti: ఏకిలపల్లి బీటీ రోడ్డుకు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి భూమిపూజ
Rayachoti: లక్కిరెడ్డిపల్లి మెయిన్ రోడ్డు నుంచి ఏకిలపల్లి వరకు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు టీడీపీ నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి భూమిపూజ చేశారు.
Rayachoti: ఏకిలపల్లి బీటీ రోడ్డుకు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి భూమిపూజ
Rayachoti: సోమవారం రోజు ఉదయం మండలంలోని లక్కీరెడ్డిపల్లి మెయిన్ రోడ్డు నుండి ఏకిలపల్లి వరకు దాదాపు 50.00 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బీ టీ రోడ్డుకు భూమిపూజా చేసిన రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ "మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి" గారు.
ఏకిలపల్లి గ్రామ ప్రజల రవాణా సౌకర్యం మేరకు నూతన బీటీ రోడ్డు వేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు సురేంద్రారెడ్డి మరియు ఓబులేసు పలువురు టీడీపీ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




