Rayachoti: లక్కిరెడ్డిపల్లి జడ్పీటీసీ యనమల మదన్ మోహన్‌కు ఘన సత్కారం!
Rayachoti: లక్కిరెడ్డిపల్లి జడ్పీటీసీగా యనమల మదన్ మోహన్ ఏకగ్రీవ ఎన్నిక. రాయచోటి టీడీపీ కార్యాలయంలో మిన్నంరెడ్డి మౌర్యారెడ్డి సమక్షంలో భారీ కేక్ కట్ చేసి, సన్మానించిన పార్టీ యూత్ నేతలు.
Rayachoti: లక్కిరెడ్డిపల్లి జడ్పీటీసీ యనమల మదన్ మోహన్‌కు ఘన సత్కారం!
Rayachoti: లక్కిరెడ్డిపల్లి మండలం తెలుగుదేశం పార్టీ జడ్పిటిసిగా ఏకగ్రీవం అయిన శుభ సందర్భంగా... రాయచోటి పార్టీ కార్యాలయం నందు మంత్రివర్యులు మేనల్లుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మిన్నం రెడ్డి మౌర్యా రెడ్డి గారి సమక్షంలో భారీ కేక్ కట్ చేసి, దుశ్యాలువలతో, పూలదండలతో,ఘనంగా సన్మానించి,యనమల మదన్మోహన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన లక్కిరెడ్డిపల్లి టిడిపి యూత్ అంపాబత్తిన రమేష్, చీర్ల వేణుగోపాల్, బాలే నాగిరెడ్డి యాదవ్, నిమ్మనపల్లి శివాజీ, ముత్యాల మహేష్, తదితరులు.




