Proddatur: శ్రీ కనకదుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభం!

Proddatur: ప్రొద్దుటూరులో శ్రీ కనకదుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ప్రారంభోత్సవ రోజున ఎంట్రీ, పార్కింగ్ ఉచితమని ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 14 Oct 2026 6:18 PM IST
Proddatur
X

Proddatur: శ్రీ కనకదుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభం!

Proddatur: కొత్తపల్లి బైపాస్ రోడ్డులోని డి-మార్ట్ దగ్గర కనకదుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ గురువారం ప్రారంభం కానుంది. ప్రొద్దుటూరు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అద్భుతమైన ఐటమ్స్, రెస్టారెంట్ ఫుడ్ స్టాల్స్, షాపింగ్ రూమ్స్ మరియు పిల్లల కోసం 10-15 రకాల ప్రత్యేక వస్తువులు ఈ ఎగ్జిబిషన్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ప్రారంభోత్సవ రోజున (గురువారం సాయంత్రం) ప్రజలందరికీ ఎలాంటి ఎంట్రీ టికెట్ మరియు పార్కింగ్ ఫీజు ఉండదని (బైక్, ఆటో, కార్లకు కూడా ఫ్రీ) వెల్లడించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు, పిల్లలు అందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించి వినోదాన్ని, ఆనందాన్ని ఆస్వాదించాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి కోరారు...

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR