Proddatur: ప్రొద్దుటూరు నూతన ఎంపీపీ కొప్పల్ల భారతికి ఘన శుభాకాంక్షలు!
Proddatur: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొప్పల్ల భారతికి ఎంపీటీసీ షేక్ ఆశ, షేక్ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు.
Proddatur: ప్రొద్దుటూరు నూతన ఎంపీపీ కొప్పల్ల భారతికి ఘన శుభాకాంక్షలు!
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండల పరిషత్ ఎంపీపీగా, ఉప ఎంపీపీగా ఎన్నిక ఏకగ్రీవంగా జరిగాయి. ఎంపీపీగా కామనూరు టీడీపీ ఎంపీటీసీ కొప్పల్ల భారతి ఎన్నికైన సందర్భంగా సోములవారపల్లె పంచాయతీ పెన్నా నగర్ 4వ ఎంపీటీసీ షేక్ ఆశ వారి భర్త షేక్ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత లక్ష్మిరెడ్డి కోడలు ఎంపీపీ కొప్పల్ల భారతి.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




