Proddatur: కామునూరులో నంద్యాల రాఘవరెడ్డిని కలిసిన సీఎం సురేష్ నాయుడు!
Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నంద్యాల రాఘవరెడ్డిని స్వగ్రామం కామునూరులో టీడీపీ సీనియర్ నాయకుడు సీఎం సురేష్ నాయుడు ఘనంగా సన్మానించారు.
Proddatur: కామునూరులో నంద్యాల రాఘవరెడ్డిని కలిసిన సీఎం సురేష్ నాయుడు!
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ నూతన చైర్మన్‌గా నంద్యాల రాఘవరెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం, తన స్వగ్రామమైన కామునూరుకు వెళ్లి టిడిపి సీనియర్ నాయకుడు సీఎం సురేష్ నాయుడు నూతన చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.




