Proddatur: జడ్పీటీసీ బచ్చల ప్రతాప్‌ను సత్కరించిన గంజికుంట నరేష్ కుమార్!
Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రముఖ వ్యాపారవేత్త గంజికుంట నరేష్ కుమార్ మండల జడ్పీటీసీ బచ్చల ప్రతాప్ కార్యాలయానికి వెళ్లి పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు.
Proddatur: జడ్పీటీసీ బచ్చల ప్రతాప్‌ను సత్కరించిన గంజికుంట నరేష్ కుమార్!
ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ప్రముఖ వ్యాపారవెర్త గంజికుంట నరేష్ కుమార్ స్థానిక రాజకీయ ప్రముఖులతో మర్యాదపూర్వకంగా కలిశారు... మీడియా రంగం నుండి అంచెలంచెలుగా ఎదిగి, ప్రస్తుతం ఫైనాన్స్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గంజికుంట నరేష్ కుమార్... ప్రొద్దుటూరు ఆదిత్య రామ్ కాంప్లెక్స్‌లోని బచ్చల ప్రతాప్ కార్యాలయాన్ని వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయనకు పూలమాల వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కాసేపు వారితో ఆత్మీయంగా ముచ్చటించిన నరేష్ కుమార్, 30 వ వార్డు కౌన్సిలర్ ఉట్టి నరేంద్ర, ప్రస్తుత రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించారు, సీనియర్ నాయకులను కలిసి సత్కరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో బాల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వారి మిత్రులు పాల్గొన్నారు.




