Rayachoty: మంత్రి మండిపల్లికి కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల ఆహ్వానం!
Rayachoty: కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి దర్గా కమిటీ సభ్యులు అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు.
Rayachoty: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల ఆహ్వానం కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి దర్గా కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఉరుసు ఉత్సవాల విశేషాలను మంత్రి గారికి వివరించి, ఉత్సవాలకు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.




