Kadapa: పులివెందుల డీఎస్పీ మురళి నాయక్‌ను కలిసిన ఎంపీ అవినాష్ రెడ్డి!

Kadapa: పులివెందుల నియోజకవర్గంలోని వైసీపీ సర్పంచ్ అభ్యర్థులను పోలీస్ స్టేషన్లలో ఉంచడంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల డీఎస్పీ మురళి నాయక్‌ను కలిసి విడుదల చేయాలని కోరారు.

T. AMARNATH, PULIVENDULA
Published on: 18 Nov 2026 10:37 AM IST
Kadapa
X

Kadapa: పులివెందుల డీఎస్పీ మురళి నాయక్‌ను కలిసిన ఎంపీ అవినాష్ రెడ్డి!

కడప: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లోని వైసీపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను అందరిని స్టేషన్లలో ఉంచడంతో అందరినీ విడుదల చేయాలని కోరిన కడప ఎంపీ. కొద్దిసేపట్లో అందరిని పంపిస్తామని చెప్పిన డిఎస్పి.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA