Kadapa: బ్రహ్మంగారిమఠం నందిపల్లె సెంటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం!

Kadapa: కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నందిపల్లె సెంటర్‌లో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని మరో లారీ బలంగా ఢీకొనడంతో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 24 Nov 2026 9:11 AM IST
Kadapa
X

Kadapa: బ్రహ్మంగారిమఠం నందిపల్లె సెంటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం!

కడప: కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని నందిపల్లె సెంటర్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఢీకొట్టిన లారీలో క్లీనర్‌గా పనిచేస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు, మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR