Rayachoti: రాయచోటి రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన కె. ఉలసయ్య
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ సర్కిల్ సిఐగా కె. ఉలసయ్య బాధ్యతలు స్వీకరించారు. కడప రూరల్‌కు బదిలీ అయిన రోషన్ స్థానంలో ఈయన నియామకం జరిగింది.
Rayachoti: రాయచోటి రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన కె. ఉలసయ్య
రాయచోటి: అన్నమయ్య జిల్లా, రాయచోటి రూరల్ సర్కిల్ సిఐ గా కె. ఉలసయ్య బాధ్యతలు తీసుకున్నారు. గతంలో ఈయన రాజంపేట అర్బన్, ఆర్. కె వ్యాలీ, బద్వేల్ రూరల్.
ప్రొద్దుటూరు రూరల్, వాయల్పాడు సర్కిల్ లో సిఐగా బాధ్యతలు నిర్వహించారు. సాధారణ బదిలీలలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న సిఐ రోషన్ కడప రూరల్ కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో సత్యసాయి జిల్లా వీఆర్ నుండి రాయచోటి రూరల్ సర్కిల్ సిఐగా ఉలసయ్య ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.




