Porumamilla: పోరుమామిళ్ల మండలంలో ఊపందుకున్న ఎంపీటీసీ పోరు!

Porumamilla: వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం చిన్నయరసాల ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి పాలకొలను హర్షవర్ధన్ రెడ్డి విస్తృత ప్రచారం.

P Upendra, Kadapa Porumamilla
Updated on: 30 Oct 2026 2:53 PM IST
Porumamilla
X

Porumamilla: పోరుమామిళ్ల మండలంలో ఊపందుకున్న ఎంపీటీసీ పోరు!

Porumamilla: వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం చిన్నయరసాల* MPTC స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా శ్రీ పాలకొలను హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

"మా పూర్వీకులంతా చిన్నయరసాల నివాసులే, మా స్థిరాస్తులు కూడా ఇక్కడే ఉన్నాయి. మన ఊరి అభివృద్ధే నా లక్ష్యం. నన్ను మీ బిడ్డగా భావించి, బ్యాలెట్ లో విండో AC గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి, మన ఊరికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని ప్రార్థిస్తున్నాను" అని ఆయన కోరారు.

P Upendra, Kadapa Porumamilla

P Upendra, Kadapa Porumamilla