Gundlakunta: ఎమ్మెల్సీని అడ్డుకున్న పోలీసులు నిరసన ప్రదర్శనలో బైక్ దహనం

Gundlakunta: వైఎస్సార్ కడప జిల్లా పెద్దముడియం మండలం గుండ్లకుంటలో ఉద్రిక్తత. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి హౌస్ అరెస్ట్ తప్పించుకుని రోడ్డుపై బైఠాయించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 Oct 2026 10:57 AM IST
Gundlakunta
X

Gundlakunta: ఎమ్మెల్సీని అడ్డుకున్న పోలీసులు నిరసన ప్రదర్శనలో బైక్ దహనం

Gundlakunta: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పెద్దముడియం మండలం గుండ్లకుంటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు.

అయితే ఆయన అక్కడి నుంచి తప్పించుకుని తన ఎంపీటీసీ అభ్యర్థులతో నామినేషన్ వేయించడానికి బయలుదేరారు. పోలీస్ అడ్డు కోవడంతో రోడ్డుపై బైఠాయించిన రామ సుబ్బారెడ్డి ఈ క్రమంలో దుండగులు బైక్కు నిప్పు పెట్టి కాల్చారు. దీంతో గుండ్లకుంటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. భారీగా ట్రాఫిక్ నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్