Gurramkonda: మైనర్ బాలిక కిడ్నాప్: గుర్రంకొండలో గ్రామస్తుల భారీ ధర్నా!
Gurramkonda: గుర్రంకొండ మండలంలో మైనర్ బాలిక కిడ్నాప్ జరిగి 20 రోజులు గడుస్తున్నా ఆచూకీ శూన్యం. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు, కుటుంబ సభ్యుల భారీ ధర్నా.
Gurramkonda: మైనర్ బాలిక కిడ్నాప్: గుర్రంకొండలో గ్రామస్తుల భారీ ధర్నా!
గుర్రంకొండ: గుర్రంకొండ మండలం, టి.ఆర్.ఎస్. పల్లి పంచాయతీ పరిధిలోని గంగిరెడ్డిగారిపల్లెకు చెందిన మైనర్ బాలిక అపహరణకు గురై 20 రోజులు గడుస్తున్నా పోలీసులు ఇంతవరకు ఎలాంటి ఆచూకీ కనిపెట్టలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.




