Giddalur: మున్సిపల్ కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్లలో ఎన్డీఏ అభ్యర్థి ముందంజ!

Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి జేవి వెంకట నారాయణ 21 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 3 Nov 2026 11:39 AM IST
Giddalur
X

Giddalur: మున్సిపల్ కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్లలో ఎన్డీఏ అభ్యర్థి ముందంజ!

Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముందంజ. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అధికారులు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ౩౭.

ఎన్డీఏ కూటమి బలపరిచిన బిజెపి చైర్మన్ అభ్యర్థి జేవి వెంకట నారాయణకు 21 ఓట్లు. వైసిపి చైర్మన్ అభ్యర్థి భూమా నరసింహారెడ్డికి 16 ఓట్లు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU