Galiveedu: గాలివీడు జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి ఉత్కంఠకు తెర!

Galiveedu: అన్నమయ్య జిల్లా గాలివీడు ZPTC TDP అభ్యర్థి ఉత్కంఠకు తెర. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబుకు అధిష్టానం B-ఫారమ్ కేటాయింపు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 27 Oct 2026 3:33 PM IST
Galiveedu
X

Galiveedu: గాలివీడు జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి ఉత్కంఠకు తెర!

Galiveedu: అన్నమయ్య జిల్లా గాలివీడు జడ్పీటీసీ కి తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్తులు నామినేషన్లు వేశారు. టీడీపీ అభ్యర్థులుగా గీధర్ ధర్మారెడ్డి,రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు, లక్కీరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే గడికోట ధ్యారక నాధ రెడ్డి లు పోటీ చేశారు.

టికట్ ఎవరికీ దక్కుతుందోనని మూడు రోజులుగా ఉత్కంఠ గా ఎదురు చూసారు. ఎట్టుకేలకు టీడీపీ అధిష్టానం బీ ఫారం ను టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు కు ఇవ్వడంతో నేడు పార్టీ అందించిన బి ఫామ్ ఎన్నికల అధికారులకు అందించడంతో ఉత్కంఠకు తెరపడింది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI