Proddatur: ప్రొద్దుటూరులో టీడీపీలో చేరిన వైఎస్సార్‌సీపీ మాజీ కౌన్సిలర్ కుటుంబం!

Proddatur: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ గాండ్ల నారాయణస్వామి కుటుంబం ప్రొద్దుటూరులో టీడీపీలో చేరింది. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వారికి పార్టీ కండువా కప్పారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 17 Oct 2026 12:28 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో టీడీపీలో చేరిన వైఎస్సార్‌సీపీ మాజీ కౌన్సిలర్ కుటుంబం!

Proddatur: వైయస్సార్సీపీ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ గాండ్ల నారాయణస్వామి వారి కుటుంబ సభ్యులు టీడీపీ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ప్రొద్దుటూరు పరిధిలోని 8వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా గాండ్ల నారాయణస్వామి కోడలు వినిత పేరును ఎమ్మెల్యే అధికారికంగా ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA