Kadapa: జనసేన కార్యాలయం వద్ద మాజీ సైనికుడు ఆత్మహత్యాయత్నం!
Kadapa: మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ సైనికుడు విజయ్ కుమార్ రెడ్డి కడప జిల్లా పులివెందులవాడు. ఉద్యోగం రాక మనోవేదన.
Kadapa: జనసేన కార్యాలయం వద్ద మాజీ సైనికుడు ఆత్మహత్యాయత్నం!
Kadapa: నిన్న మంగళగిరిలో జనసేన కార్యాలయ వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేసుకున్న విజయ్ కుమార్ రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి మాజీ సైనికుడు గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు 2021లో విజయ్ కుమార్ తండ్రి చంద్రశేఖర్ రెడ్డి కరోనా సమయంలో మృతి చెందాడు
చంద్రశేఖర్ రెడ్డి కణం కింద కొటాల్లో ఎస్జీటీ ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు అటెండర్ ఉద్యోగం ఇస్తామని చెప్పారు డిగ్రీ చదివానని చెప్పడంతో వెయిటింగ్ లిస్టులో ఉండాలని తెలిపారు ప్రస్తుతం విజయ్ కుమార్ రెడ్డి వయసు ఉద్యోగానికి అర్హత లేదని తెలిపారు




