Rayachoti: కుడుం దేవేంద్ర మృతికి డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సంతాపం!

Rayachoti: ప్రమాదవశాత్తు మృతి చెందిన కుడుం దేవేంద్ర భౌతికకాయాన్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో సందర్శించి నివాళులర్పించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 21 Sept 2026 1:44 PM IST
Rayachoti
X

Rayachoti: కుడుం దేవేంద్ర మృతికి డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సంతాపం!

Rayachoti: ప్రమాదవశాత్తు ఆకస్మికంగా మృతి చెందిన కుడుం దేవేంద్ర భౌతికకాయాన్ని రాయచోటి ప్రభుత్వ హాస్పిటల్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు సందర్శించి నివాళులర్పించారు. దేవేంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా దేవేంద్ర మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI