Rayachoti: రాయచోటిలో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనుల పరిశీలన!

Rayachoti: రాయచోటిలో కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులను, టైల్స్ నాణ్యతను డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి పరిశీలించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 23 Sept 2026 6:55 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనుల పరిశీలన!

Rayachoti: 24 కోట్ల భారీ వ్యయం తో నిర్మాణం జరుపుకుంటున్న క్రిటికల్ కేర్ యూనిట్ నందు వెయ్యబోతున్న టైల్స్ నాణ్యత ప్రతేకంగా పరిశీలించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు. రాయచోటి పట్టణం నందు రాయచోటి నియోజకవర్గ ప్రజలు మరియు చుట్టు పక్కల మండలాల ప్రజల అవసరాల కోసం మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి నేత్రుత్వం లో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకుంటున్న క్రిటికల్ కెరీ యూనిట్ నిర్మాణంలో వినియోగించు సిరామిక్ టైల్స్ రంగును మరియు నాణ్యతను మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు స్వయంగా పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్ కు మరియు అధికారులకు మరియు టైల్స్ కంపెనీ వారికి నాణ్యత విషయం లో ఎటువంటి రాజి ఉండరాదు అని ఆదేశించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI