Mydukuru: మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ టీడీపీ అభ్యర్థిగా ధనపాల జగన్ ఖరారు!
Mydukuru: మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నేత ధనపాల జగన్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు ఆయనకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీ బీఫామ్ అందజేశారు.
Mydukuru: మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ టీడీపీ అభ్యర్థిగా ధనపాల జగన్ ఖరారు!
Mydukuru: మైదుకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ధనపాల జగన్ టీడీపీ అభ్యర్థిగా బీఫామ్ అందజేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ సీనియర్ నేత ధనపాల జగన్. మైదుకూరు పురపాలక సంఘం చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ధనపాల జగన్ పేరును ఖరారు.
ఈ మేరకు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ధనపాల జగన్‌కు పార్టీ బీఫామ్ అందజేశారు. తనపై నమ్మకం తో మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి గా తెలుగుదేశం పార్టీ తరపున బి ఫారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన జగన్. పుట్టా సుధాకర్ యాదవ్ సూచనలు ఆదేశాలు మేరకు మున్సిపాలిటీ నీ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు ధనపాల జగన్




