Rayachoti: తోపు గంగమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రి మండిపల్లికి ఆహ్వానం!

Rayachoti: మాసాపేటలోని శ్రీ విజయచాముండేశ్వరి దేవి (తోపు గంగమ్మ) శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని భక్తులు ఆహ్వానించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 15 Oct 2026 10:37 AM IST
Rayachoti
X

Rayachoti: తోపు గంగమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రి మండిపల్లికి ఆహ్వానం!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాసాపేట గ్రామ పరిధిలోని మాండవ్య నది తీరాన వెలసిన శ్రీ విజయచాముండేశ్వరి దేవి (తోపు గంగమ్మ) దేవస్థానంలో ఈనెల 22 నుండి నవంబర్ 6 వరకు నిర్వహించనున్న శరన్నవరాత్రి మహోత్సవాలకు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని దుర్గాభవాని మాలధారణ భక్తులు ఆహ్వానించారు.

అమ్మవారి ఆశీస్సులతో నిర్వహించనున్న ఈ దసరా మహోత్సవాల్లో మంత్రి పాల్గొనాలని భక్తులు కోరారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI