Pulivendula: పులివెందులలో చికెన్ సెంటర్‌కు నిప్పు పెట్టిన దుండగులు!

Pulivendula: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని పార్నపల్లె రోడ్డులో ఉన్న చికెన్ సెంటర్‌కు దుండగులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ద్విచక్ర వాహనాలు, చెరుకు మిషన్లు దగ్ధమయ్యాయి.

T. AMARNATH, PULIVENDULA
Published on: 17 Oct 2026 6:35 AM IST
Pulivendula
X

Pulivendula: పులివెందులలో చికెన్ సెంటర్‌కు నిప్పు పెట్టిన దుండగులు!

Pulivendula: పులివెందుల స్థానిక పార్నపల్లె రోడ్డు లో ఉన్న రాఘవేంద్ర చికెన్ సెంటర్ కు నిప్పు పెట్టిన దుండగులు. కొందరు వ్యక్తులు చికెన్ సెంటర్ వద్దకు చేరుకొని పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యం.

చెరుకు మిషన్లు, ద్విచక్ర వాహనాలు దగ్ధం, సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన డి. ఎస్. పి, అర్ధరాత్రి జరిగిన సంఘటన.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA