Rayachoti: లక్కిరెడ్డిపల్లిలో 13 పంచాయతీలు ఏకగ్రీవం.. టీడీపీ శ్రేణుల సంబరాలు!

Rayachoti: అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని 16 పంచాయతీలకు గాను 13 పంచాయతీల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బలపరిచిన టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో సంబరాలు మిన్నంటాయి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 18 Nov 2026 11:25 AM IST
Rayachoti
X

Rayachoti: లక్కిరెడ్డిపల్లిలో 13 పంచాయతీలు ఏకగ్రీవం.. టీడీపీ శ్రేణుల సంబరాలు!

రాయచోటి: లక్కిరెడ్డిపల్లె మండలంలోని 16 పంచాయతీలకు గాను 13 పంచాయతీలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టిడిపి తరుపున బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో కోనంపేటలో లక్కిరెడ్డిపల్లి జడ్పిటిసి యనమల మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, సంబరాలు చేసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI