Pileru: పీలేరులో వైసీపీ ఆందోళన: స్వయంగా రంగంలోకి దిగిన ఎస్పీ!

Pileru: అన్నమయ్య జిల్లా పీలేరులో నామినేషన్ల వేళ హైడ్రామా. వైసీపీ నిరసన వద్దకు వెళ్లి తానే స్వయంగా నామినేషన్ వేయిస్తానని ఎస్పీ ధీరజ్ కనుబిల్లి భరోసా ఇచ్చారు.

RAVI, PILERU
Published on: 23 Oct 2026 5:44 PM IST
Pileru
X

Pileru: పీలేరులో వైసీపీ ఆందోళన: స్వయంగా రంగంలోకి దిగిన ఎస్పీ!

పీలేరు: చివరి రోజు కూడా ysrcp నామినేషన్ లు అనుమతించని పోలీసులు, నామినేషన్ సెంటర్ నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ, గాంధీ కూడలి వద్ద నిరసన చేస్తున్న వైసిపి కార్యకర్తల దగ్గరికి వెళ్లి మాట్లాడిన ఎస్పీ ధీరజ్ కనుబేల్లి,

వైసిపి నాయకులతో ఎస్పీ మాట్లాడుతూ మీరు ఎవరైనా నామినేషన్ వేయడానికి వచ్చిన వారు ఉంటే నేను స్వయంగా తీసుకుని వెళ్లి నామినేషన్ వేయిస్తాను రండి అని పిలిచిన ఎస్పీ. నామినేషన్ పత్రాలు స్వయంగా వారే చించి వేయడంతో వెను తిరిగిన వైసిపి నాయకులు కార్యకర్తలు.

RAVI, PILERU

RAVI, PILERU