Rayachoti: కల్పనాయని చెరువు సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం కల్పనాయని చెరువు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వెంకటనారాయణ కృష్ణయ్య 756 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 26 Nov 2026 5:34 PM IST
Rayachoti
X

Rayachoti: కల్పనాయని చెరువు సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం!

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లోని రామాపురం మండలం కల్పనాయిని చెరువు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వెంకటనారాయణ కృష్ణయ్య తన సమీప వైసీపీ అభ్యర్థి కారసాల రమేష్ పై 756 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI