Siddipet: మహనీయునికి హుస్నాబాద్ నీరాజనం.. జగ్జీవన్ రామ్ 119వ జయంతి సంబరాలు

Siddipet: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తాజా వార్తలు. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా బీసీ సంఘాల నేతల సందడి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 12:51 PM IST
Siddipet
X

Siddipet: మహనీయునికి హుస్నాబాద్ నీరాజనం.. జగ్జీవన్ రామ్ 119వ జయంతి సంబరాలు

Siddipet: హుస్నాబాద్ లో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

భారత మాజీ ఉప ప్రధాని, దళిత వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జన జాగృతి కళా సమితి అధ్యక్షుడు ముక్కెర సంపత్ కుమార్ బీసీ సంఘాల నాయకులు మేకల వీరన్న యాదవ్, కొయ్యడ కొమురయ్య, సీనియర్ అంబేద్కరిస్ట్ మాచమల్ల కిష్టయ్య, వెన్న రాజు, బోయిని రాజమల్లయ్య, జేరుపోతుల ఆంజనేయులు, అడ్వకేట్ జేరుపోతుల కిరణ్, కొలుగూరి అశోక్, బొల్లంపల్లి దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story