logo

You Searched For "Sampath Kumar"

ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే టీఆర్ఎస్ గెలిచింది: సంపత్

26 Dec 2018 11:45 AM GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరులో టీఆర్ఎస్ ఆఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత సంపత్ కుమార్...

బ్రేకింగ్... హైకోర్టులో కోమటిరెడ్డి, సంపత్ లకు ఎదురుదెబ్బ!

21 Aug 2018 7:09 AM GMT
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లను శాసనసభ సభ్యత్వం నుంచి...

సీఎం కేసీఆర్‌ గద్వాల జిల్లా పర్యటన ...ముందు జాగ్రత్తగా సంపత్ కుమార్ అరెస్ట్

29 Jun 2018 5:53 AM GMT
గద్వాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. శాంతినగర్‌లోని అలంపూర్‌ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో...

2019 తర్వాత నేనే పీసీసీ చీఫ్: ఎమ్మెల్యే సంపత్

18 Jun 2018 12:13 PM GMT
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 తర్వాత తానే పీసీసీ చీఫ్ అవుతానని చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తనకు అవసరం...

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు షాక్‌!

15 Jun 2018 11:09 AM GMT
శాసనసభ సభ్యత్వం రద్దు కేసులో కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్‌ వేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌‌ను హైకోర్టులో విచారించింది. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి,...

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ

4 Jun 2018 11:06 AM GMT
టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురయ్యింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ సభ్యత్వాల రద్దుపై సింగిల్‌...

మాకు ప్రాణ హాని ఉంది... రక్షణ కల్పించండి

24 May 2018 9:07 AM GMT
తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు డీజీపీ మహేందర్‌రెడ్డితో సమావేశమయ్యారు. తమకు గన్‌మన్లను కేటాయించాలని వారు...

కోమటిరెడ్డి, సంపత్‌ ఇష్యూలో కేసీఆర్‌‌ నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటి?

24 April 2018 8:49 AM GMT
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్ శాసన సభ్యత్వాల రద్దు చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేసీఆర్‌ ఏం చేయబోతున్నారు? శాసన సభ్యత్వాల...

హైకోర్టు తీర్పును.. అసెంబ్లీ పాటిస్తుందా.?

19 April 2018 5:53 AM GMT
హైకోర్టు తీర్పుతో కోమటిరెడ్డి, సంపత్‌కు అసెంబ్లీకి రూట్ క్లియర్ అయినట్లేనా మాజీ ఎమ్మెల్యేలుగా సభ నుంచి బయటికొచ్చిన నేతలు మళ్లీ ఎమ్మెల్యేలుగా లోపల...

ఎమ్మెల్యేల శాసన సభ్యత్వం కేసులో హైకోర్టు సీరియస్

3 April 2018 10:44 AM GMT
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసన సభ్యత్వం రద్దుపై జరిగిన విచారణలో...

కోమటిరెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో ఊరట

19 March 2018 11:44 AM GMT
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ శాసన సభ్యత్వాల రద్దు కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఆరు వారాలపాటు ఎన్నికల ప్రక్రియ చేపట్టవద్దంటూ...

హస్తం పార్టీలో ఉపఎన్నికల భయం

19 March 2018 10:04 AM GMT
తెలంగాణ కాంగ్రెస్‌కు ఎన్నికలంటే భయం పట్టుకుందా? నల్గొండ, అలంపూర్ స్థానాలకు ఉపఎన్నికలు వస్తే గ్రూపు తగాదాలు కొంప ముంచుతాయని హస్తం పార్టీ భయపడుతోందా?...

లైవ్ టీవి


Share it
Top