Sitapur: నిరుపయోగంగా బురిడీ చెక్ డ్యామ్ - రైతుల ఆందోళన

Sitapur: బురిడీ చెక్ డ్యామ్ ప్రాజెక్ట్ పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా నీరందక రైతుల అవస్థలు. 10 గ్రామాల సాగుకోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సర్పంచ్ విజ్ఞప్తి.

S.Anil, Gajapati Dst
Published on: 20 Sept 2026 5:32 PM IST
Sitapur
X

Sitapur: నిరుపయోగంగా బురిడీ చెక్ డ్యామ్ - రైతుల ఆందోళన

సీతాపూర్: కాశినగర్ బ్లాక్ సీతాపూర్ పంచాయతీ లోనున్న బురిడీ చెక్ డాం ఇరిగేషన్ ప్రాజెక్ట్ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడు కోట్ల నిధులతో నిర్మించింది జరిగింది దానివల్ల 3000 ఎకరాలు సాగు భూమికి సాగునీరు అందుతుంది కానీ ప్రాజెక్టు పూర్తయి రెండేళ్లు గడుస్తుంది కానీ ఇటువంటి మీరు అంతట లేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు.

రైతులు సీతాపూర్ సర్పంచ్ ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ గారిని జిల్లా అధికారులను ఎన్నిసార్లు తెలియజేశారు అధికారులు పట్టించుకోవట్లేదు ఇది గాని పూర్తయితే 10 గ్రామాలకు సాగునీరు అందుతుంది ఈ ప్రాజెక్టును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని రైలు తరఫున కె సీతాపూర్ సర్పంచ్

పరసురాంపురం, సింగుపుర్, రానిపేట, శ్రీ క్రిష్ణ పూర్, కురులుండగూడ, బెండిగూడ, చిన్నలక్ష్మిపూర్, సిద్దమనుగా, పోలురు, , ఈ గ్రామలన్ని కలిపి దాదాపు3000 వేల ఏకారాల ఆయకట్టు, కి నీరు అందుతుందని, గ్రామస్తులు వారి అభి ప్రాయాన్ని వ్యక్తం చేశారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst