Secunderabad: నాగదేవతను పూజిస్తే సర్ప దోషాలు తొలగిపోతాయి: జంపన ప్రతాప్

Secunderabad: నాగుల చవితి సందర్భంగా సికింద్రాబాద్ న్యూ బోయినపల్లి నల్లపోచమ్మ ఆలయంలో జరిగిన నాగ ప్రతిమల పూజల్లో జంపన ప్రతాప్ పాల్గొని సర్ప దోష నివారణపై మాట్లాడారు.

Srikanth, Secunderabad
Published on: 13 Nov 2026 7:28 PM IST
Secunderabad
X

Secunderabad: నాగదేవతను పూజిస్తే సర్ప దోషాలు తొలగిపోతాయి: జంపన ప్రతాప్

సికింద్రాబాద్: నాగదేవతను పూజిస్తే సర్ప దోషాలు తొలగిపోతాయాని కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జంపన ప్రతాప్ అన్నారు. నాగుల చవితి పురష్కరించుకుని న్యూ బోయినపల్లి బాపూజీనగర్ లోని శ్రీ దేవి నల్లపోచమ్మ ఆలయంలో జరిగిన నాగ ప్రతిమల పూజ కార్యక్రమంలో జంపన ప్రతాప్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ కార్తీక మాసంలో వచ్చే మొదటి పండగ నాగుల చవితి రోజు నాగపూజ చేస్తే ఆయురారోగ్యాలు సుఖ శాంతులు కలుగతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సాయి. ఆలయ కమిటీ సభ్యులు పుట్టి నర్సింహా ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad