Vikarabad: 17వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

Vikarabad: వికారాబాద్ మున్సిపాలిటీ 17వ వార్డు బృందావనం కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య ప్రారంభించారు.

MOGULAIAH, VIKARABAD
Updated on: 17 Nov 2026 10:03 PM IST
Vikarabad
X

Vikarabad: 17వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

వికారాబాద్: వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డ్ బృందావనం కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ. గడ్డం అనన్య గారు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ అర్థ సుధాకర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలోఇతర కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు. AMC వైస్ చైర్మన్ మల్లేశం గారు. కృష్ణా రెడ్డి గారు ఉస్మాన్ గారు ఆసిఫ్ గారు

ఈ పనులకు నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గౌరవ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD