Vikarabad: సర్పన్పల్లి దాడి నిందితులను అరెస్టు చేయాలి
Vikarabad: వికారాబాద్ సర్పన్పల్లిలో దళితులు, మహిళలు, రైతులపై దాడి చేసిన 15 మంది నిందితులను అరెస్టు చేయాలని డీఎస్పీ కార్యాలయం ముందు కేవీపీఎస్, అంబేద్కర్ సంఘాల ధర్నా.
Vikarabad: సర్పన్పల్లి దాడి నిందితులను అరెస్టు చేయాలి
వికారాబాద్: వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం పరిధిలోని సర్పన్ పల్లి గ్రామంలో బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా దళితులపై మహిళలపై రైతులపై దాడులు చేసిన 15 మందిపై 40రోజుల కిందట పోలీసు కేసులు పెట్టితే, నేడు కేసులు నమోదు చేశారు. 40 రోజులు గడుస్తున్నా నేటికీ పోలీసులు నిందితులను అరెస్టులు చెయ్యలేదు.
కంప్లైంట్ దారుల్లపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతూనారూ. డబున్న వ్యక్తులకు కొమ్ము కోస్తున్న వికారాబాద్ DSP, CI పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
నిందితులను అరెస్టులు చేయనిచో , నిందితులను అరెస్టులు చేసేవరకు ఆందోళన నిరాహార దీక్షలు చేపడాతామన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు అంబేద్కర్ సంఘాo, kvps నాయకులు బాల్ రాజు, యాదయ్య జగన్ పక్కిర్ ఖాన్ అనoదు సుధాకర్ వెంకటయ్య సత్తయ్య బాబయ్య జగన్ నర్సింలు అనంతయ్య సమ్మయ్య, kvps జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మహిపాల్, అంబేద్కర్ సంఘo ఆనందు తదితరులు పాల్గొన్నారు.




